అధిక బరువు దూరం కావాలంటే 7 తర్వాత ఇవి చేయొద్దు..!

అధిక బరువు సమస్య మన జీవన విధానం మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని చాలా మంది చెప్తారు. తినే ఆహారం, శారీరక శ్రమ తగినంత లేకపోవడం వంటి కారణాల వల్లే శరీర బరువు పెరుగి ఊబకాయం వస్తుంది. దీని వల్ల అనేక అనారోగ్యాలు మనల్ని చుట్టుముడతాయి. మరి బరువు పెరగకూడదంటే ఏం చేయాలి? అంటే సాయంత్రం 7 గంటల తర్వాత ఈ పనులు చేయొద్దని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దామా?

 1. రాత్రి 7 గంటల తర్వాత నో ఫుడ్
  చీకటి పడిన తర్వాత మనం తీసుకునే ఆహారం శరీరానికి శక్తినివ్వదు. అదే కొవ్వుగా మారేది. అందుకే పెద్దలు ఉదయాన్ని తినే అల్పాహారం మహరాజులా భారీగా తినాలని.. మధ్యాహ్నం తినే ఆహారం భోగిలా తక్కువ మొత్తంలో శక్తినిచ్చేది తినాలని.. రాత్రి తినే ఆహారం రోగిలా అతి తక్కువగా తినాలని చెప్పారు. కాబట్టి సాయంత్రం 7 దాటితే వంటగది , నాలుకకు రెండింటికి లాక్ చేసేయాలి.

Myth: Don't Eat After 7p.m.
2. డిన్నర్‌లో ఇవి వద్దు
రాత్రి పూట చేసే డిన్నర్‌లో పిండి పదార్థాలు , ప్రోటీన్ లేని ఫుడ్‌ లేని ఆహారం తీసుకోవాలి. రాత్రి పూట కార్బోహైడ్రేట్ అధికంగా ఉన్న ఆహారం తింటే కొవ్వు వస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న వాటిని తింటే గ్యాస్ వస్తుంది. కాబట్టి పిండి పదార్థాలు, ప్రోటీన్ ఉన్న పదార్ధాలను డిన్నర్‌లో తప్పించి, తేలిక పాటి పండ్లు, కూరగాయలు మాత్రమే తినాలి.

50 High Protein Foods to Help You Hit Your Macros

 1. నిద్ర ముందు టీ, కాఫీ వద్దు
  రాత్రి 7 గంటలకు భోజనం తీసుకున్న తరువాత టీ, కాఫీలకు కూడా బై బై చెప్పేయాలి. రాత్రిపూట టీ, కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇవి నిద్రతో పాటు జీవక్రియలపై చెడు ప్రభావం చూపిస్తాయి.

The Best Bedtime Beverages That Can Help You Lose Weight

 1. నైట్ పూట నో జిమ్
  రాత్రిపూట భోజనం చేసేసిన తర్వాత వ్యాయామం చేయకూడదు. ఈ సమయంలో వ్యాయామం చేస్తే అది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని సార్లు డిన్నర్ తర్వాత చేసే వ్యాయామం మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తుంది.

Why People Who Work Out At Night Are Happier, Healthier And Way More Chill

 1. నిద్రపోయే నీరు తాగవద్దు
  ప్రతిరోజూ నీళ్లు ఎక్కువ తీసుకోవడం మంచిదే.. కానీ రాత్రిపూట మాత్రం నీరు తీసుకోవడం తగ్గించాలి. రాత్రి ఎక్కువగా నీరు తాగితే నిద్రపై దాని ప్రభావం పడుతుంది. రాత్రి శరీరం విశ్రాంతి తీసుకునే సమయం.. అప్పుడు నీరు తాగితే జీవక్రియ సరిగా పనిచేయదు.

Sleeping on Water

 1. నిద్ర చాలకపోయినా సమస్యే
  ఆరోగ్యంలో 50 శాతంపైగా ఒక్క విషయం మీదే ఆధారపడి ఉంటుంది. అదే మంచి నిద్ర. తగినంత నిద్ర లేకపోతే శరీరం బరువు పెరిగే ప్రమాదం చాలా ఎక్కువ. కాబట్టి రాత్రి కనీసం ఏడు గంటలైనా తప్పని సరిగా నిద్రపోవాల్సిందే.

How to prevent insomnia during coronavirus – PACE Sports & Entertainment Marketing